Pitru Paksham 2024: పితృపక్షంలో 2 గ్రహణాలు.. ఈ ౩ రాశులకు భరించలేని కష్టాలు..!

Renuka Godugu
Sep 17,2024
';

పితృకపక్షం రేపు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది దీంతో ఈ మూడు రాశులకు కష్టాలు కూడా పెరగనున్నాయి.

';

పితృ పక్షం రోజులు సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 2న మహాలయ అమావాస్యతో ముగుస్తుంది.

';

పితృపక్షం ప్రారంభం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉంటుంది అదే ముగించే రోజు మహాలయ అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

';

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృపక్షంలో చంద్ర సూర్యగ్రహణాలు రావడంతో కొన్ని రాశులకు అశుభ దినాలుగా పరిగణించారు.

';

కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి టెన్షన్ పెరుగుతుంది పనుల్లో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందే వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు.

';


అంతేకాదు అప్పులు పెరిగి ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి.

';

తులా రాశి ..

పితృ పక్షం రోజుల్లో తులా రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి వీళ్లకు ఒత్తిడితో కూడుకున్న జీవితం వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

';

మకర రాశి ..

పిత పక్షంలో మకర రాశి వారు కూడా ఇబ్బందులు తప్పవు సూర్య చంద్ర గ్రహణాల వల్ల వీరికి డబ్బుల లేమి, ఆర్థిక సంక్షోభంతో బాధపడతారు.

';

ఒత్తిడితో కూడుకున్న జీవితం ఉంటుంది మీ సమాజంలో గౌరవం కూడా దెబ్బతింటుంది.

';

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

';

VIEW ALL

Read Next Story