శ్రావణంలో శివుడ్ని పూజిస్తే జీవితంలో అన్ని కోర్కెలు నెరవేరుతాయి.
శివపార్వతుల కళ్యాణం జరిగిపిస్తే పెళ్లిలోని ఆటంకాలన్ని దూరమౌతాయి.
శ్రావణ మాసంలో శివుడికి బెల్లం నైవేద్యంగా పెట్టాలి.
శివుడికి నీళ్లు, భస్మంతో అభిషేకం చేస్తే పాపాలన్ని దూరమౌతాయి
శివుడికి బిల్వపత్రి అంటే ఎంతో ఇష్టం. ఇది రాజ్యాధికారం తెచ్చిపెడుతుంది.
సోమవారం నాడు త్రిశులం ను కొని ఇంట్లో పెడితే నెగెటివ్ ఎనర్జీ ఉండదు
నెయ్యితో ఐదు సోమవారాలు దీపారాధన చేయాలి.
శివుడి గుడిలో చెత్త, చెదారం ఉండకుండా చూసుకొవాలి.