తాబేళ్లను చాలా మంది ఇటీవల తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు.
తాబేళ్లకు వాస్తు సంబంధ దోషాల్ని హరించే శక్తులు ఉంటాయని చెబుతుంటారు.
తాబేలును పూజగదికి దగ్గరగా నీళ్లలోనే ఉంచాలంట.
తాబేలు ఉంచిన నీళ్లను ఎప్పటికప్పుడు మారుస్తు ఉండాలంట.
తాబేలు తిరిగే ప్రదేశాలు అన్ని ధనంను ఆకర్శిస్తుందంట.
తాబేలును రోజు పూజించి బైటకు వెళితే బైటకు వెళ్లిన పనులు సక్సెస్ అవుతాయంట.