తాబేలును ఇంట్లో పెట్టుకుంటే వాస్తు సంబంధ దోషాలు ఉండవు.
చాలా మంది ఇటీవల తాబేలును ఇళ్లలో పెట్టుకుంటున్నారు.
తాబేలును ప్లేట్ నిండా నీళ్లు పెట్టి దానిలో మాత్రమే ఉంచాలి.
తాబేలును ఇంట్లో మురికిగా ఉన్న ప్రదేశాలలో పెట్టకూడదు.
అదే విధంగా నీళ్లను ప్రతిరోజు మారుస్తు ఉండాలంట.
తాబేలు ఉంచిన ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతుంటారు.
తాబేలు ధనాన్ని కూడా ఆకర్శిస్తుందని చెబుతుంటారు.