మధుమేహం ఉన్నవారికి ది బెస్ట్ చట్నీ.. రోజు తింటే డయాబెటిస్‌కి బైబై..

Dharmaraju Dhurishetty
Dec 28,2024
';

ప్రతిరోజు కాకరకాయ చట్నీ తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

';

అంతేకాకుండా కొంతమందిలో ప్రతిరోజు ఈ పచ్చడి తింటే అధిక రక్తపోటుతో పాటు శరీరంలోని చక్కర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయట.

';

ప్రస్తుతం చాలామంది కాకరకాయ పచ్చడిని తయారు చేసుకునే క్రమంలో పొరపాట్లు పడుతున్నారు. దీనివల్ల సరైన రుచిని పొందలేకపోతున్నారు.

';

కాకరకాయ పచ్చడిని ఎంతో రుచికరంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

';

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - 1/2 కిలో, ఉల్లిపాయలు - 2 (పెద్దవి), పచ్చిమిర్చి - 4-5 (మీ రుచికి తగినట్లు), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

';

కావలసిన పదార్థాలు: కారం - 1 టేబుల్ స్పూన్ (మీ రుచికి తగినట్లు), పసుపు - 1/2 టీ స్పూన్, ధనియాల పొడి - 1 టీ స్పూన్, జీలకర్ర పొడి - 1/2 టీ స్పూన్

';

కావలసిన పదార్థాలు: నూనె - 3-4 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - గార్నిష్ కోసం

';

తయారీ విధానం: ముందుగా కాకరకాయలను బాగా శుభ్రం చేసుకొని వాటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీరు లేకుండా ఆరబెట్టుకోండి.

';

ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఉప్పు కలిపి 15 నిమిషాల పాటు ఒక మందమైన బౌల్లో వేసుకొని వేపుకోండి.

';

ఆ తర్వాత మరో బౌల్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుని అందులో కాకరకాయ ముక్కలను వేసుకొని బాగా వేపుకోండి.

';

కాకరకాయ ముక్కలు వేసుకున్న వాటిని ఇంకో బౌల్ లోకి తీసుకొని.. అదే పాన్ కాస్త నూనె వేసుకుని..ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

';

వాటన్నిటినీ బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేపుకున్న తర్వాత.. అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా వేపుకోండి.

';

ఇలా అన్నీ వేగిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులోనే కాకరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోండి.

';

ఇలా అన్ని మిశ్రమాలు బాగా కలుపుకున్న తర్వాత అందులోనే తగినంత నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వండి.

';

బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని కావాల్సినప్పుడల్లా వినియోగించుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story