Garuda Puranam: మరణం తర్వాత ఎన్ని రోజులకు పునర్జన్మ లభిస్తుంది?

Renuka Godugu
Jul 18,2024
';

హిందూ పురాణాల ప్రకారం పుట్టిన వ్యక్తి మరణించక తప్పదు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు

';

అంత్యక్రియల తర్వాత చివరి మజిలీ ప్రారంభమవుతుంది అనేక దశలు దాటాల్సి ఉంటుంది

';

యమలోకానికి వెళ్లి అక్కడ మనం చేసిన పాపాలను శిక్షలు పొందాల్సి ఉంటుంది

';

యమదూతలు మనం చేసిన పాపాలకు అక్కడ శిక్షలో వేస్తారు

';

గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చేసిన పుణ్య పాపాల ఆధారంగా మోక్షం లేదా పునర్జన్మ లభిస్తుంది

';

మంచి కార్యాలు చేసిన వారికి భవ బంధాల నుంచి విముక్తి కలిగి మోక్షాన్ని పొందుతారు

';

యమలోకంలో శిక్ష అనుభవించిన తర్వాత మళ్లీ పునర్జన్మ లభిస్తుంది

';

మన పురాణాల ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత 40 రోజు పునర్జన్మ లభిస్తుంది

';

పురాణంలో వీటి గురించి క్షుణ్ణంగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story