Vinayaka Chaturdi 2024

ఈ సంవత్సరం వినాయక చవితి.. సెప్టెంబర్ 6 వస్తుందా లేదా ఏడవ తేది వస్తుందా అనే సందిగ్ధత ఎంతో మందిలో సందిగ్ధత ఉంది…

Vishnupriya Chowdhary
Sep 04,2024
';

Vinayaka Chavithi timings

మన తెలుగు పంచాంగం ప్రకారం చవతి గడియలు..సెప్టెంబర్ 6 శుక్రవారం రాత్రి మొదలై.. సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతాయి.

';

Vinaya Chaviti 2024

ఇక శుభ సమయాలను చూసుకుంటే.. సెప్టెంబర్ 7వ తేదీ.. ఉదయం 11 పైన మధ్యాహ్నం మూడు లోపల చేసుకోవడం ఉత్తమం.

';

Ganesh Chaturthi 2024

ఈ క్రమంలో ‌.. మనం వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు కాబట్టి.. సెప్టెంబర్ 6 రాత్రి చూడకూడదా 7వ తేదీ రాత్రి చూడకూడదా అని కూడా ఎంతో మందిలో ఉంది.

';

Ganesh Chaturthi 2024 timings

దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:01 గంటల నుండి రాత్రి 8:16 గంటల వరకు.. ఆ తరువాత ప్రతిరోజు సెప్టెంబర్ 7 శనివారం న ఉదయం 9:30 నుండి రాత్రి 8:45 గంటల వరకు చంద్రుడిని చూడకూడదు.

';

Vinayaka Chavithi timings

అంటే ఈ సమయాలలో ఆకాశంలో ఎప్పుడు చంద్రుడు కనిపించిన.. మనం చూడకుండా ఉండడం మంచిది.

';

Ganesh Chavithi timings this year

వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూస్తే ఆ సంవత్సరం మొత్తం అవమానాల పాలవుతాం అనేది హిందువుల నమ్మకం.

';

VIEW ALL

Read Next Story