కాకరను ఏదో రూపంలో తింటేకంటి నిండా నిద్రపడుతుంది.
జుట్టు తెల్లబడటం, రాలిపోవడం సమస్యలు దూరమౌతాయి.
పంటిలో పురుగులు నొప్పి వంటి సమస్యలు ఉండేవారు కాకర తినాలి
శరీరంలో టెన్షన్, ఒత్తిడి వంటి గుణాల్ని కాకర దూరం చేస్తుంది.
కాకర జ్యూస్ తాగితే.. జుట్టు మందంగా, పొడవుగా పెరుగుతుంది.
కాకరను తినే వారిలో ఎముకలు స్టాంగ్ గా, బలిష్టంగా ఉంటాయి.