Camphor: ఈ ఆకుపై కర్పూరం లవంగం కాల్చితే ఏమవుతుంది?

Renuka Godugu
Jul 14,2024
';

బిర్యానీ ఆకు కర్పూరం లవంగం కాల్చడం వల్ల నెగెటివిటీ ఇంట్లో నుంచి తొలగిపోతుంది

';

ఇంట్లో వాస్తు దోషం నుంచి పీడితులు అయితే ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది

';

ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు పురోగతి కలుగుతుంది

';

ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు సుఖఃసంతోషాలతో వర్ధిల్లుతారు

';

జీవితంలో ఏమైనా ఆటంకాలు ఉంటే అవి త్వరగా తొలగిపోతాయి

';

ఇలా చేయటం వల్ల ఇంట్లో ధన సంక్షోభం తొలగిపోతుంది

';

అంతేకాదు రాత్రి సమయంలో ఈ పని చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

';

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

';

VIEW ALL

Read Next Story