ఇంటి పేరు

Sania Mirza: టెన్నీస్‌ తార సానియా మీర్జా తన ఇంటి పేరును మార్చుకుంది.

';

షోయబ్‌ మాలిక్‌తో

Sania Mirza: పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను 2010లో వివాహం చేసుకుంది.

';

విడాకులు

Sania Mirza: కొన్ని నెలల కిందట షోయబ్‌తో సానియాకు విడాకులు జరిగాయి.

';

హైదరాబాద్‌లోనే..

Sania Mirza: అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే సానియా నివసిస్తోంది.

';

ఇంటి పేరు

Sania Mirza: విడాకుల అనంతరం తన ఇంటి ముందు పేరును మార్చేసుకుంది. తన కుమారుడు ఇజాన్‌ పేరును తన వెనుక పెట్టేసుకుంది.

';

సానియా ఇజాన్‌

Sania Mirza: సానియా ఇజాన్‌ అంటూ ఇంటి ముందు నేమ్‌ ప్లేట్‌ తగిలించింది.

';

హాయిగా జీవనం

Sania Mirza: విడాకుల అయినా కూడా సానియా ఎలాంటి బాధ పడడం లేదు. విడిపోయిన అనంతరం మరింత హాయిగా సానియా జీవిస్తోంది.

';

చిల్‌

Sania Mirza: కుటుంబసభ్యులు, స్నేహితులతో తరచూ చిల్‌ అవుతోంది.

';

మరో పెళ్లి

Sania Mirza: అయితే మరో పెళ్లి చేసుకుంటుందనే వార్త వినిపిస్తోంది. ఇప్పటివరకైతే సానియా నుంచి ఎలాంటి స్పందన లేదు.

';

VIEW ALL

Read Next Story