పొట్టి ఫార్మాట్ లో ఫోర్లు మరియు సిక్సర్లు వరద పారడం ఖాయం. ఈ ఆసక్తికరమైన క్రికెట్ ఫార్మాట్‌ను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

';

IPL 2024:

ప్రస్తుతం ప్రపంచాన్ని ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తుంది. ఈ రిచ్ లీగ్ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

';

తొలి సెంచరీ ఎవరు సాధించారు?

టీ20 ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరో(గ్లెన్ మాక్స్‌వెల్, రోహిత్ శర్మ - 5) క్రికెట్ ఫ్యాన్స్ కు తెలుసు. కానీ తొలి సెంచరీ చేసిందో ఎవరో చాలా మందికి తెలియదు.

';

మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ 2005లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

';

19 మ్యాచ్‌ల తర్వాత...

19 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల తర్వాత ఈ ఫార్మాట్‌లో తొలి సెంచరీ చేయడం విశేషం.

';

20వ మ్యాచ్ దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విధ్వంసక బ్యాటర్ క్రిస్ గేల్ సెంచరీతో చెలరేగాడు. అయినప్పటికీ సౌతాఫ్రికానే గెలిచింది.

';

ఈ మ్యాచ్ 11 సెప్టెంబర్ 2007న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగింది.

';

క్రిస్ గేల్

ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్. 57 బంతులు ఎదుర్కొన్న అతను 7 ఫోర్లు మరియు 10 సిక్సర్ల సహాయంతో 117 పరుగులు చేశాడు.

';

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. క్రిస్ గేల్ తన టీ20 కెరీర్ లో కేవలం 2 సెంచరీలు మాత్రమే చేయడం విశేషం.

';

VIEW ALL

Read Next Story