Pet Snakes: వామ్మో.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. ప్రత్యేకంగా గది కూడా..

';

Venomous Snakes:

పాములు ఉన్న ప్రదేశాలకు వెళ్లడానికి అస్సలు సాహాసం చేయరు.

';

Maharashtra:

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో పాములను పెంచుకుంటున్నారు.

';

Shetpal Village:

షెట్ఫాల్ అనేగ్రామంలో పామలు స్వేచ్చగా తిరుగుతుంటాయి.

';

Snakes Bite:

గ్రామస్థులు ఎవరు కూడా పాములకు పొరపాటున హనీ తలపెట్టరు.

';

Solapur District:

ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కడ పాముకాటుకు చనిపోలేదంట కూడా.

';

Pet Snakes:

పెంపుడు జంతువుల్లాగా, ఇంట్లో పాములు కూడా తిరుగుతుంటాయి.

';

Shetpal Villagers:

చిన్న పిల్లలు కూడా పాములను తమ మెడలో వేసుకుని ఆడుకుంటారు.

';

Lord Naga:

పాములు తమ గ్రామంలో ఉన్నడంను అక్కడి వారు ఎంతో పవిత్రంగా భావిస్తారంట.

';

Snakes village:

పాములు తిరిగేందుకు ప్రత్యేకంగా ప్రతిఇంట్లో దేవస్థ అనే గది కూడా ఉంటుందంట.

';

VIEW ALL

Read Next Story