Nita Ambani: కూతురి పెళ్లిలో తల్లి ప్రత్యేకంగా కనిపించాలంటే నీతా అంబానీ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి

Bhoomi
Dec 19,2024
';

పెళ్లికూతురి తల్లి

పెళ్లికూతురితోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పెళ్లిలో ప్రత్యేకంగా కనిపించాలని ప్లాన్ చేస్తుంటారు. వీరందరి కంటే పెళ్లికూతురుకు పక్కనే ఉండే తల్లి కూడా.

';

నీతా అంబానీ

నీతా అంబానీ కూడా ముగ్గురు పిల్లల తల్లి. తన కూతురు పెళ్లిలోనూ నీతా అంబానీనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మరి మీరు కూడా మీ కూతురు పెళ్లిలో ప్రత్యేకంగా కనిపించాలంటే నీతా అంబానీ హెయిర్ స్టైల్స్ పై ఓ లుక్కేయ్యండి.

';

క్లాసిక్ బన్ను

క్లాసిక్ లో బన్ను వధువు తల్లికి బాగుంటుంది. జుట్టును బన్నులా వేసుకుని చుట్టూ పువ్వులు పెట్టుకుంటే అదిరిపోతుంది. ఈ స్టైల్ చీరలపై బాగుంటుంది.

';

మిడిల్ పార్టెడ్ బ్రెయిడ్

మీ జుట్టు కాస్త పొడువుగా ఉంటే మిడిల్ పార్టెడ్ బ్రెయిడ్ బాగుంటుంది. ఇప్పుడు ఇదే ట్రెండింగ్

';

గజ్రా బన్ను

సంప్రాదాయ చీరలను ధరించినప్పుడు క్లాసిక్ గజ్రా అలంకరించికుంటే బాగుంటుంది. ముఖ్యంగా బనారస్ చీరలపై ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది.

';

ఓపెన్ హెయిర్

మీకు ఓపెన్ హెయిర్ ఇష్టం అయితే పెళ్లి కంటే రిసెప్షన్ లో ట్రై చేయండి. ఎందుకంటే పెళ్లిలో పెళ్లి కూతురు పక్కనే తల్లి ఉంటుంది కాబట్టి ఓపెన్ హెయిర్ సరికాదు

';

హెయిర్ యాక్సెసరీ

ఈమధ్య కాలంలో చాలా మంది హెయిర్ యాక్సెసరీ తో అందంగా రెడీ అవుతున్నారు. మీరూ కూడా ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story