IPL 2024: ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ ఎవరో తెలుసా?

Published by: Samala Srinivas | Apr 01, 2024

ఢిల్లీ క్యాపిటల్స్‌పై పృథ్వీ షా క్యాచ్ పట్టడం ద్వారా అతను టీ20 క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా 300 అవుట్‌లను పూర్తి చేసుకున్నాడు.

Published by: Samala Srinivas | Apr 01, 2024

టీ20 ఫార్మాట్‌లో వికెట్ల వెనుక చాలా చురుగ్గా కదిలే వికెట్ కీపర్స్ లో ధోని ఒకడు.

Published by: Samala Srinivas | Apr 01, 2024

ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోని అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్.

Published by: Samala Srinivas | Apr 01, 2024

మహి ఇప్పటివరకు 180 మందిని ఔట్ చేశాడు. వీటిలో 138 క్యాచ్‌లు ఉన్నాయి.

Published by: Samala Srinivas | Apr 01, 2024

అతని తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. కార్తీక్ 169 మ్యాచుల్లో 133 క్యాచ్‌లు అందుకున్నాడు.

Published by: Samala Srinivas | Apr 01, 2024

వృద్ధిమాన్ సాహా 82 క్యాచ్‌లు పట్టాడు. ఇతను మెుత్తంగా 106 మందిని ఔట్ చేశాడు.

Published by: Samala Srinivas | Apr 01, 2024

పార్థివ్ పటేల్ 81 ఔట్‌లు చేయగా.. అందులో 65 క్యాచ్‌లు ఉన్నాయి.

Published by: Samala Srinivas | Apr 01, 2024

నమన్ ఓజా 65 క్యాచ్‌లతో సహా మొత్తం 75 మందిని పెవిలియన్ కు పంపాడు.

Published by: Samala Srinivas | Apr 01, 2024

ఐపీఎల్ లో క్వింటన్ డి కాక్ 65 క్యాచ్‌లు పట్టాడు. మెుత్తంగా 81 మందిని అవుట్ చేశాడు.

Published by: Samala Srinivas | Apr 01, 2024

VIEW ALL

Read Next Story