T20 ప్రపంచ కప్‌

విరాట్ కోహ్లీ నుండి రోహిత్ శర్మ వరకు: T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు తీసిన బ్యాట్స్ మెన్స్..

';

విరాట్ కోహ్లీ

హిట్ మెషీన్ విరాట్ కోహ్లీ 27 మ్యాచ్‌లలో 1141 పరుగులతో చార్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, 81.50 సగటుతో దూకుడుమీదున్నాడు. 14 అర్ధ సెంచరీలతో T20 ప్రపంచ కప్ చరిత్రలో సాటిలేని రికార్డు కోహ్లి పేరిట ఉంది. .

';

మహేల జయవర్ధనే

మహేల జయవర్ధనే T20 ప్రపంచ కప్ కెరీర్‌లో ఒక అద్భుతమైన సెంచరీతో సహా 1016 పరుగులు చేశాడు. అతని దూకుడు స్ట్రైక్ రేట్ 134.74. ఆరు అర్ధసెంచరీలతో ట్వంటీ ట్వంటీలో అత్యుత్తమ ప్రదర్శనకారుడిగా మార్చాయి.

';

క్రిస్ గేల్

పవర్ హిట్టింగ్ క్రిస్ గేల్ 142.75 స్ట్రైక్ రేట్‌తో 965 పరుగులు చేశాడు. అతను అత్యధిక వ్యక్తిగత స్కోరు 117 మరియు 63 సార్లు బౌండరీలతో దడదడ లాడించాడు.

';

రోహిత్ శర్మ

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్‌లలో భారత్‌ తరుపున 963 పరుగులు చేశాడు. అతని పరుగుల్లో 91 ఫోర్లు మరియు 35 సిక్సర్లులతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

';

తిలకరత్న దిల్షాన్

తిలకరత్న దిల్షాన్ తన వినూత్న షాట్లకు పేరుగాంచాడు. ట్వంటీ ట్వంటీలో 897 పరుగులు చేశాడు. అతని సగటు 30.93 మరియు స్ట్రైక్ రేట్ 124.06 విభిన్నమైన పిచ్ లలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎక్కడ తడబడకుండా ఆడటం అతని స్టైల్.

';

డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్.. 806 పరుగులతో, అతని దూకుడు బ్యాటింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు. అతని స్ట్రైక్ రేట్ 133.22 మరియు ఆరు అర్ధ సెంచరీలు నిలకడగా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే అతని సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి.

';

జోస్ బట్లర్

జోస్ బట్లర్.. హై స్ట్రైక్ రేట్ జోస్ బట్లర్ 144.48 స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ను వేగవంతం చేయగల అతని సామర్థ్యం మరియు అతని అజేయ సెంచరీతో ఇంగ్లండ్‌ టీమ్ తరుపున విలువైన ఆస్తిగా మార్చాయి.

';

షకీబ్ అల్ హసన్

ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 742 పరుగులతో బంగ్లాదేశ్‌కు మూలస్తంభంగా నిలిచాడు. బ్యాట్‌తో అతని స్థిరమైన ప్రదర్శన, అతని బౌలింగ్ నైపుణ్యాలతో T20 లలో ఒక క్లిష్టమైన ఆటగాడిగా చేస్తుంది.

';

ఎబి డివిలియర్స్

ఎబి డివిలియర్స్ 143.40 స్ట్రైక్ రేట్‌తో 717 పరుగులు చేశాడు. తన 360-డిగ్రీల ఆటకు పేరుగాంచిన అతను తన వినూత్న మరియు దూకుడు బ్యాటింగ్ శైలితో అభిమానులను అలరిస్తున్నాడు.

';

కేన్ విలియమ్సన

కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ ఆటగాడు.. 33.28 సగటుతో 699 పరుగులు చేశాడు. 113.84 సరైన స్ట్రైక్ రేట్‌ను కొనసాగిస్తూ ఇన్నింగ్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడు.

';

VIEW ALL

Read Next Story