పూర్తి వివరాల కోసం:

iQOO కంపెనీ 12 సిరీస్‌తో త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

';

2 వేరియంట్లలో..

ఈ iQOO 12 స్మార్ట్ ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ మొత్తం 3 కలర్స్‌లో లభించబోతున్నట్లు సమాచారం.

';

నవంబర్ 7న విడుదల:

ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో నవంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. భారత్లో డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

';

స్నాప్ డ్రాగన్ 8 Gen 3:

iQOO 12 మొబైల్ అతి శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్‌తో రాబోతోంది. అంతేకాకుండా మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది.

';

అధికారిక సమాచారం..

ఈ iQOO 12 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ఇటీవలే అధికారిక వెబ్సైట్‌లో వెల్లడించింది.

';

ఆరిజిన్ OS:

ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ OSపై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లను కూడా అందించింది.

';

స్టీరియో స్పీకర్స్‌:

iQOO 12 మొబైల్ త్రీ-డైమెన్షనల్ రెండు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది.. ఈ స్పీకర్స్ మంచి సౌండ్ అవుట్ పుట్‌ను అందిస్తాయి.

';

ధర వివరాలు:

iQOO 12 సిరీస్‌కు సంబంధించిన ధరను మాత్రం కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు, అతి త్వరలోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం.

';

VIEW ALL

Read Next Story