40 శాతం తగ్గింపు:

Realme వెబ్‌సైట్‌లోని ఫెస్టివ్ డే సేల్స్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ 40 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి.

';

ఇదే మంచి ఛాన్స్‌..

ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్‌..

';

ప్రత్యేక తగ్గింపు:

Realme ఫెస్టివ్ డే సేల్స్‌లో Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

';

MRP ధర రూ.18,999..

ఈ Realme 11 5G స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ MRP రూ.18,999తో విక్రయిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అదనంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

';

స్పెషల్‌ కూపన్స్‌:

ఈ సేల్‌లో కొనుగోలు చేసేవారికి స్పెషల్‌ కూపన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో దాదాపు రూ.2,000 డిస్కౌంట్‌ పొందవచ్చు.

';

రూ.16,999కే..

ఈ కూపన్‌ ఆఫర్‌, అదనపు ఆఫర్‌ పోను Realme 11 5G మొబైల్‌ను రూ. 16,999కే పొందవచ్చు.

';

బ్యాంక్‌ ఆఫర్స్‌..

ఫెస్టివ్ డే సేల్స్‌లో ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.

';

ఆఫర్స్‌ పోను..

దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.15,499కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది.

';

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌:

Realme 11 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల వివరాల్లోకి వెళితే..108 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరాను కలిగి ఉంటుంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేతో లభిస్తోంది.

';

VIEW ALL

Read Next Story