ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్:

వన్‌ప్లస్‌ నుంచి OnePlus 12 పేరుతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

';

స్నాప్‌డ్రాగన్ 8:

ఈ OnePlus 12 స్మార్ట్‌ ఫోన్‌ అతి శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది.

';

Sony LYTIA కెమెరా..

ఇక ఈ OnePlus 12 స్మార్ట్‌ ఫోన్‌ Sony LYTIA కెమెరా సెన్సార్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

';

పిక్సెల్-స్టాక్డ్ సెన్సార్‌..

ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాక్‌ కెమెరా పిక్సెల్-స్టాక్డ్ సెన్సార్‌తో రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

';

ట్రాన్సిస్టర్ పిక్సెల్ టెక్నాలజీ..

ఈ OnePlus 12 మొబైల్‌ డ్యూయల్-లేయర్ ట్రాన్సిస్టర్ పిక్సెల్ టెక్నాలజీతో మార్కెట్‌లోకి రాబోతోంది.

';

50MP కెమెరా:

ఈ OnePlus 12 మొబైల్‌ 50MP కెమెరాను కలిగి ఉంటుంది. ఇది LYT-T808 సెన్సార్‌ను రాబోతున్నట్లు తెలుస్తోంది.

';

2K రిజల్యూషన్‌:

OnePlus 12 స్మార్ట్‌ ఫోన్‌ 2K రిజల్యూషన్‌ స్క్రీన్‌తో 2600 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

';

1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌:

ఈ స్మార్ట్‌ ఫోన్‌ గరిష్టంగా 24GB RAM, 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతున్నట్లు టిప్‌స్టార్స్‌ తెలుపుతున్నారు.

';

5400mAh బ్యాటరీ:

ఈ మొబైల్‌ 5400mAh బ్యాటరీతో పాటు 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story