రాశులపై ప్రభావం:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతు గ్రహాల ప్రభావం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ గ్రహాలు సంచారం చేస్తే అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

';

రాహు, కేతువుల సంచారం:

ఒకటిన్నర సంవత్సరాల తర్వాత రాహు, కేతు గ్రహాలు అక్టోబర్ 30వ తేదీన రాశి సంచారం చేయబోతున్నాయి.

';

అక్టోబర్ 30న సంచారం:

అక్టోబర్ 30వ తేదీన జరిగే రాహు, కేతు గ్రహ సంచారాల వల్ల కొన్ని రాశుల వారి ఎంతో లాభదాయకంగా మారబోతోంది.

';

ఐదు రాశుల వారిపై ప్రభావం:

రాహు, కేతు గ్రహాల సంచారం కారణంగా మొత్తం ఐదు రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది.

';

వృషభ రాశి:

రాహు, కేతు గ్రహాల సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఒకటిన్నర సంవత్సరాల పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

ఆర్థికంగా బలపడతారు:

ఈ రెండు గ్రహాల సంచారాల కారణంగా వృషభ రాశి వారు ఆర్థికంగా బలపడతారు. అంతేకాకుండా కొత్త వాహనాలు, భవనాలు కూడా కొనుగోలు చేస్తారు.

';

శుభప్రదంగా ఉంటుంది:

రాహు, కేతు రెండు గ్రహాల సంచారం మిథున రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే ఈ రాశి వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.

';

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ రెండు గ్రహాల సంచార ప్రభావం వ్యక్తిగత జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకురాబోతోంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కూడా గడుపుతారు.

';

కర్కాటక రాశి:

రాహు, కేతు గ్రహాల సంచారం కర్కాటక రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ భాగస్వామి మద్దతు లభించి ఊహించని లాభాలు పొందుతారు.

';

విజయాలు సాధిస్తారు:

ఈ రెండు గ్రహాల సంచారం మకర రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉండబోతోంది. సంచార ప్రభావంతో ఎలాంటి పని అయినా సులభంగా చేసి విజయాలు సాధిస్తారు.

';

VIEW ALL

Read Next Story