ఈ ఫోన్ ధర రూ.1,09,200. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3, 6.8-ఇంచెస్, QHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్‌తోపాటు సూపర్ డిస్‌ప్లేతో ఉంది.
ఈ ఫోన్ ధర 1,59,999 రూపాయలుగా ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 8.03-అంగుళాల (20.4 సెం.మీ.) QHD+ AMOLED డిస్‌ప్లేతో ఉంటుంది.
ఈ ఫోన్ రేటు 1,48,900 రూపాయలుగా ఉంది. 6.7-అంగుళాల (17.02 cm) FHD+ OLED డిస్‌ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.1,39,999. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ (3.2 GHz సింగిల్ కోర్, 2.8 GHz క్వాడ్ కోర్, 2 GHz ట్రై కోర్)తో ఉంటుంది. 16 GB RAM ఉంటుంది.
యాపిల్ ఐ ఫోన్ ధర 1,27,990 రూపాయలుగా ఉంది. 6.1-అంగుళాల (15.49 cm) FHD+ OLED డిస్‌ప్లేను 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
ఈ ఫోన్ ధర రూ.1,49,999. 1812x2176 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పెద్ద 7.6-అంగుళాల (19.3 సెం.మీ.) డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ ధర రూ.1,53,000. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ Gen 1 ప్రాసెసర్‌తో (3.18 GHz సింగిల్ కోర్, 2.7 GHz ట్రై-కోర్, 2 GHz క్వాడ్-కోర్), RAM 12 GBతో ఉంటుంది.