Best Hill Station: హైదరాబాద్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో వింటర్ ట్రెక్కింగ్ బెస్ట్ హిల్ స్టేషన్ ఉందని తెలుసా

Md. Abdul Rehaman
Jan 02,2025
';


చలికాలంలో జనవరి నెలలో ప్రతి ఒక్కరికీ ట్రెక్కింగ్ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది

';


దేశంలో ఒకదాన్ని మించి మరొక బెస్ట్ హిల్ స్టేషన్లు చాలా ఉన్నాయి. ఇవి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి

';


అదే సమయంలో రద్దీగా చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు

';


అందుకే ఎలాంటి రద్దీ లేని మీకు సమీపంలో అంటే హైదరాబాద్‌కు దగ్గరలో ఉండే అద్భుతమైన హిల్ స్టేషన్ గురించి తెలుసుకుందాం

';


అనంతగిరి అనేది సుప్రసిద్ధ హిల్ స్టేషన్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇదే బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్

';


ఇక్కడ చాలా దట్టమైన అడవులు చుట్టుముట్టి ఉంటాయి. సాహసోపేతమైన ట్రెక్కింగ్‌కు ఇది చాలా ప్రాచుర్యం పొందింది

';


చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత 12 నుంచి 10 డిగ్రీలకు పడిపోతుంటుంది. అందుకే పర్యాటకంగా ఇది బెస్ట్ ప్లేస్

';


ఈ ప్రాంతానికి చుట్టుపక్కల సందర్శనకు చాలా చారిత్రాత్మక ప్రదేశాలున్నాయి. విశ్రాంతి తీసుకునేందుకు కూడా అనుకూలంగా ఉంటాయి

';

VIEW ALL

Read Next Story