KTR Rakhi

తారక రాముడు.. రాఖీ రాముడు

';

అక్కాచెల్లెమ్మలతో కిటకిట

KT Rama Rao: రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌ నందినగర్‌లోని కేటీఆర్‌ నివాసం అక్కాచెల్లెమ్మలతో కిటకిటలాడింది.

';

భారీగా మహిళల క్యూ

KT Rama Rao: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర మహిళా ప్రతినిధులు, నాయకులు వచ్చి కేటీఆర్‌కు రాఖీ కట్టారు.

';

';

ప్రేమాభిమానంలో..

KT Rama Rao: ఈ సందర్భంగా వారితో రాఖీలు కట్టించుకున్న కేటీఆర్‌ వారి ప్రేమాభిమానంలో మునిగిపోయారు.

';

పాప కృతిక

KT Rama Rao: రాఖీ పండుగ రోజే ఓ పాప ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జనవరిలో కుక్కల దాడిలో గాయపడిన కృతిక అనే పాపకు కేటీఆర్‌ సహాయం అందించారు. తన వైద్యానికి సహకరించిన కేటీఆర్‌ను పాప కృతిక కలిసి రాఖీ కట్టడం విశేషం.

';

రెండు చేతులకు

KT Rama Rao: సాధారణంగా కుడిచేయికి రాఖీ కడతారు. కానీ అభిమానుల తాకిడి భారీగా ఉండడంతో కేటీఆర్‌ తన రెండు చేతులకు రాఖీలు కట్టించుకున్నారు.

';

భావోద్వేగం

KT Rama Rao: అయితే రాఖీ పండుగకు తన సోదరి కవిత లేకపోవడంతో కేటీఆర్‌ కొంత భావోద్వేగానికి లోనయ్యారు.

';

VIEW ALL

Read Next Story