ప్రపంచంలోని పొడవైన సముద్ర వంతెనలు.. అయ్య బాబోయ్ అనాల్సిందే..
వీనాన్ వీహె గ్రాండ్ బ్రిడ్జ్ చైనాలో 79 కి.మీ పొడవున్న అతిపొడువైన వంతెన.
లేక్ పాంట్‌చార్ట్రైన్ కాజ్‌వే లూసియానాలో ఉంది. లూసియానాలోని లేక్ పాంట్‌చార్ట్రైన్ కాజ్‌వే యునైటెడ్ స్టేట్స్‌లో అతి పొడవైన వంతెన. నీటిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన. దీని పొడవు 38.35 కి.మీ ఉంది.
చైనాలోని టియాంజిన్ గ్రాండ్ బ్రిడ్జ్ పొడవు 113.7 కిలోమీటర్లు (70.6 మైళ్లు) ఉంది.
వర్జీనియా బీచ్ వద్ద వర్జీనియా ప్రధాన భూభాగంతో వర్జీనియా తూర్పు తీరాన్ని కలుపుతూ ఈ బ్రిడ్జ్ ఉంది. దీని పొడవు 28.3 కి.మీ పొడువు ఉంది.
తైవాన్ దేవశంలోని చాంగ్‌హువా-కాహ్‌సియుంగ్ వయాడక్ట్ 157.3 కిలోమీటర్లు (97.8 మైళ్లు) పొడవు ఉంది.
ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన.. ఇది 100 మైళ్ల (165 కిలోమీటర్లు) పొడువు ఉంది. ఇది చైనాలోని షాంఘై మరియు నాన్జింగ్‌లను కలుపుతుంది.