New Muslim Country: ముస్లింలకు ప్రత్యేక దేశం ఏర్పాటు కానుందా, వాటికన్ సిటీ తరహాలో ఉంటుందా
ముస్లింలకు ప్రత్యేక దేశం నిర్మించాలని అల్బేనియా నిర్ణయం తీసుకుంది
ఈ దేశం క్రైస్తవుల వాటికన్ సిటీ తరహాలో ఉంటుంది. తిరానా అతి చిన్న దేశంగా ఉండనుంది
ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా ఉండనుంది. వాటికన్ సిటీలో 25 శాతం ఉండవచ్చు.
ఈ కొత్త దేశంలో షియా సూఫీల సాంప్రదాయాలు కొనసాగనున్నాయి.
అల్బేనియాలోని 24 లక్షల జనాభాలో 1.15 లక్షల మంది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు
కొత్త దేశం తిరానా 10 హెక్టార్లలో ఉటుంది. ఈ దేశానికి ప్రత్యేక పాలన, సరిహద్దు, పాస్‌పోర్ట్ ఉంటాయి.
అల్బేనియాకు చెందిన మౌల్వీ ఎడ్మండ్ బ్రహ్మీమాజ్ ఈ దేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు
ఈ దేశంలో మహిళలకు ఎలాంటి దుస్తులైనా ధరించే ఫ్రీడమ్ ఉంటుంది. మద్యంపై కూడా నిషేధం ఉండదు
ఈ కొత్త దేశం ఉద్దేశ్యం ప్రత్యేకంగా ఉండనుంది.