Best Health Juices: శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచే జ్యూస్‌లు ఇవే, మలబద్ధకం, షుగర్ వ్యాధులకు చెక్

';

లైఫ్‌స్టైల్

చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి

';

ఏయే వ్యాధులు

ఈ మధ్యకాలంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి క్రాంప్స్, మలబద్ధకం, షుగర్ వ్యాధులు ఉంటున్నాయి.

';

జ్యూస్‌లు

కొన్ని రకాల జ్యూస్‌లు రోజూ నిర్ణీత మోతాదులో తాగడం వల్ల ఈ వ్యాధుల్ని నియంత్రించవచ్చు

';

మలబద్ధకం

మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు డైట్‌లో క్యారట్, ఆపిల్, అల్లం, గోబిలతో జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. దీనివల్ల మల బద్ధకం సమస్య పోతుంది

';

క్రాంప్స్

క్రాంప్స్ సమస్యతో బాధపడేవాళ్లు తృణ ధాన్యాలు, కొత్తిమీర, కీరా, అల్లం, పసుపు వేర్లతో జ్యూస్ చేసుకుని తాగాలి. దీని వల్ల క్రాంప్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు

';

షుగర్

డయాబెటిస్ రోగులు క్యారట్, ఆపిల్, అల్లం, నిమ్మ, ఆనపకాయ, పాలకూర జ్యూస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story