Hare Care: ఈ నూనెలో నిమ్మరసం కలిపి తలకు పెట్టుకుంటే ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది

';

జుట్టు ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలకు నూనె పెట్టడం చాలా అవసరం. జుట్టుకు చాలా మంది కొబ్బరి నూనె వాడుతుంటారు.

';

కొబ్బరి నూనెలో నిమ్మరసం

కొంతమంది కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు పెట్టుకుంటారు. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

';

కొబ్బరినూనె నిమ్మకాయ

కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ తలకు పెట్టుకుంటే జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

';

జుట్టు రాలడం

మీకు జుట్టు అధికంగా రాలుతుంటే కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి పెట్టుకోవాలి. ఇలా నిత్యం వాడుతుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

';

మెరుగైన రక్తప్రసరణ

కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది వెంట్రుకలను బలంగా ఉంచుతుంది.

';

తల చర్మం

నిమ్మకాయలో ఉండే గుణాలు స్కాల్ప్ ను లోపలి నుంచి శుభ్రం చేయడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి పెట్టుకుంటే జుట్టు సిల్కీగా మారుతుంది.

';

బలమైన జుట్టు

కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంట్రుకల కుదుళ్ల నుంచి బలంగా ఉంటాయి. జుట్టు మందంగా పొడవుగా పెరుగుతుంది.

';

మెరిసే జుట్టు

మీ జుట్టు పొడిబారి, నిర్జీవంగా మారినట్లయితే వారానికి రెండు ఈ కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి పెట్టుకుంటే జుట్టులో జీవం వస్తుంది. జుట్టు మెరుస్తుంది.

';

చుండ్రు

జుట్టులో చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే చుండ్రు క్రమంగా తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story