Kajal Agarwal Saree Photos:

ప్రస్తుతం కాజల్ సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది

';

Kajal Agarwal Instagram Photos:

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది ఈ హీరోయిన్

';

Kajal Agarwal Hot Photos:

ఈ చిత్రంపై కాజల్ తన ఆశలన్నీ పెట్టుకుంది.. ఈ సినిమా విజయం సాధిస్తే తన రీ-ఎంట్రీ తరువాత ఎక్కువగా ఫిమేల్ ఓరియంటడ్ సినిమాలు చేయాలని అనుకుంటుంది ఈ హీరోయిన్.

';

Kajal Agarwal Latest Photos:

ఇక ఈ చిత్రం తరువాత శంకర్ దర్శకత్వంలో.. కమల్ హాసన్ హీరోగా చేస్తున్న ఇండియన్ 3 సినిమాలో కనిపించనుంది

';

Kajal Agarwal Saree Photoshoot:

ముందుగా ఇండియన్ 2 లో కనిపిస్తుంది అని అందరూ అనుకున్న ఈ మధ్యనే శంకర్ రెండో భాగంలో కాజల్ లేదని అనౌన్స్ చేశారు

';

Kajal Agarwal Hot Photos:

దీంతో కాజల్ అభిమానులు ప్రస్తుతం ఇండియన్ 3 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు..

';

Kajal Agarwal Viral Photos:

ఈ నేపథ్యంలో కాజల్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి

';

VIEW ALL

Read Next Story