English Title (For URL): 
Sreeleela tollywood hot beauty career in danger due to continuous flops ta
Image: 
Add Story: 
Image: 
Title: 
యంగ్ హీరోల ఫస్ట్ ఛాయిస్..
Caption: 
హీరోయిన్‌గా కేవలం యంగ్ హీరోల సరసనే కాకుండా టాప్ స్టార్స్ సరసన ఛాన్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది.
Image: 
Title: 
భగవంత్ కేసరి
Caption: 
ఇందులో బాలకృష్ణ బిడ్డ పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' సినిమా మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.
Image: 
Title: 
2023 శ్రీలీల
Caption: 
కెరీర్ గతేడాది శ్రీలీల స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలతో పలకరించింది.
Image: 
Title: 
శ్రీలీల ధమాకా..
Caption: 
ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన 'ధమాకా'తో మూవీతో శ్రీలీల ఫేట్ మారిపోయింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.
Image: 
Title: 
శ్రీలీల పర్సనల్ ..
Caption: 
శ్రీలీల నటిగానే కాకుండా.. తన పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలిచింది.
Image: 
Title: 
డాన్సింగ్ స్కిల్..
Caption: 
ఫస్ట్ మూవీతోనే తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది శ్రీలీల.
Image: 
Title: 
శ్రీలీల..
Caption: 
శ్రీలీల.. కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
Image: 
Title: 
వరుస అవకాశాలు..
Caption: 
గతేడాది వరకు తెలుగులో వరుస అవకాశాలతో క్రేజీ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Image: 
Title: 
ఫస్ట్ మూవీ
Caption: 
సినీ ఇండస్ట్రీలో చాలా కొద్ది మంది మాత్రమే ఫస్ట్ మూవీతోనే పాపులర్ అవుతారు. అలాంటి వాళ్లలో శ్రీలీల ఒకరు.
Image: 
Title: 
వరుస ఫ్లాపులు..
Caption: 
కంటిన్యూగా వరుస ఫ్లాపులు పలకరించడంతో అమ్మడి కెరీర్ డీలా పడిందనే చెప్పాలి.
Image: 
Title: 
2024 శ్రీలీల కెరీర్
Caption: 
గుంటూరు కారం భారీ హిట్ కాలేదు.. అలా అని డిజాస్టర్ కాలేదు. ఓ మోస్తరు విజయంతో శ్రీలీల కెరీర్‌కు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో వేసిన స్టెప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Authored By: 
TA Kiran Kumar

Trending News