పక్కా తెలంగాణ..

HBD Anasuya Bhardwaj: పక్కా తెలంగాణకు చెందిన అనసూయ భరద్వాజ్‌ 15 మే 1985లో జన్మించింది. 39వ పడిలోకి అనసూయ అడుగుపెట్టింది.

';

యాంకర్‌గా కెరీర్‌..

HBD Anasuya Bhardwaj: సాక్షి ఛానల్‌లో యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అనసూయ అనంతరం బుల్లితెర, వెండితెరపై మెరుస్తోంది.

';

గుర్తింపు రాలే..

HBD Anasuya Bhardwaj: సాక్షి అనంతరం మా మ్యూజిక్‌లో అనసూయ యాంకర్‌గా పని చేశారు. సినిమాలకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చేశారు. కానీ గుర్తింపు రాలేదు.

';

కెరీర్‌ కీలక మలుపు

HBD Anasuya Bhardwaj: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ షోతో ఆమె కెరీర్‌ కీలక మలుపు తిరిగింది. యాంకర్‌గా ఫుల్‌ బిజీ కావడంతో పాటు సినిమా అవకాశాలు వచ్చాయి. కాగా అన్ని వినోదాత్మక టీవీ చానళ్లలో అనసూయ పనిచేసింది.

';

ప్రేమించి పెళ్లి..

HBD Anasuya Bhardwaj: ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుశాంక్‌ భరద్వాజ్‌ ఆమె భర్త పేరు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

';

ఆంటీ అని పిలిస్తే..

HBD Anasuya Bhardwaj: అనసూయకు ఆంటీ అనడం నచ్చదు. ఎవరైనా ఆంటీ అంటే చిర్రెత్తుకొస్తుంది. పలుసార్లు సోషల్‌ మీడియాలో ఆమె ఈ విషయమై నెటిజన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

';

విశేష గుర్తింపు

HBD Anasuya Bhardwaj: సోగ్గాడే చిన్నినాయనా, క్షణం సినిమాలు చేయగా రంగస్థలంతో అనసూయకు విశేష గుర్తింపు లభించింది.

';

దాక్షాయిణి పాత్రలో..

HBD Anasuya Bhardwaj: ఇక పుష్పలో దాక్షాయిణి పాత్రలో అనసూయ అద్భుతంగా నటించింది.

';

తెలంగాణ నేపథ్యం కలిగిన..

HBD Anasuya Bhardwaj: ఇటీవల తెలంగాణ నేపథ్యం కలిగిన 'రజాకార్‌' సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో అనసూయ నటించింది.

';

పూర్తి దృష్టి సినిమాలపై..

HBD Anasuya Bhardwaj: ప్రస్తుతం బుల్లితెరకు దూరమైన అనసూయ పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంచింది. ఖాళీ సమయాల్లో కుటుంబం, యూట్యూబ్‌ ఛానల్‌ చూసుకుంటోంది. ప్రస్తుతం అనసూయ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

';

VIEW ALL

Read Next Story