Benefits of Castor leaves

ఆముదం నూనెతోనే కాదు ఆముదం మొక్క యొక్క ఆకులూ కూడా శరీర నొప్పులను దూరం చేయడంలో సహాయపడతాయి.

Vishnupriya Chowdhary
Jul 25,2024
';

Castor leaves to reduce body pains

ఆముదం ఆకులు మోకాళ్ల నొప్పులు , కాళ్ల నొప్పులు, మెడ నొప్పి, చేతినొప్పి , నడుము నొప్పి , భుజం నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తాయి.

';

How to use castor leaves for body pains

ఆముదం ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి , నూనెలో వేయించి, ఆ మిశ్రమాన్ని గుడ్డలో కట్టి నొప్పి ఉన్నచోట పెట్టాలి.

';

Castor leaves and oil to control stomach pain

కడుపునొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆముదం నూనెను కడుపుపై మర్దనా చేయడం వల్ల కడుపునొప్పి తగ్గిపోతుంది.

';

Castor leaves to fight infections

జీర్ణక్రియ పనితీరును మెరుగుపరిచి , ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది.

';

Caster leaves to kill cancer bacteria

క్యాన్సర్ కు కారకాలైన బ్యాక్టీరియాను చంపడంలో ఆముదం ఆకులు చక్కగా పనిచేస్తాయి.

';

Castor oil is the best moisturizer for skin

చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లా ఆముదం ఆయిల్ పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చి ముడతలు లేకుండా కాపాడుతుంది.

';

VIEW ALL

Read Next Story