బీట్ రూట్ జ్యూసులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తం ఆరోగ్యం, శక్తి స్థాయిలను పెంచుతుంది. బీట్ రూట్లో బి12 ఎక్కువగా లేకుంటే బీట్ రూట్ జ్యూస్ తాగాలి.
క్యారెట్ జ్యూస్ లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు ఇందులో ఉన్నాయి. నిత్యం ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్ బి12 అందుతుంది.
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో చేర్చుకుంటే బి12 పుష్కలంగా అందుతుంది.
ఆరెంజ్ జ్యూసులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీ డైట్లో ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ను చేర్చుకోవడం వల్ల బి12 లెవల్స్ పెరుగుతాయి.
కాలే జ్యూసులో బి విటమిన్లతో సహా పలు రకాల విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఆకు కూరల నుంచి తయారు చేసిన జ్యూసులో బి12తో పోషకాలు ఉన్నాయి.
యాపిల్, సెలెర జ్యూసులో పలు రకాల పోషకాలు ఉన్నాయి. దీన్ని తీసుకుంటే విటమిన్ బి 12 శరీరానికి పుష్కలంగా అందుతుంది.
వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.
బాదంపాలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. బి12 రిచ్ పుడ్స్ తో స్మూతీగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందుతాయి.
సోయాపాలలో బి12 పుష్కలంగా ఉంటుంది. రోజువారీ డైట్లో దీన్ని చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.