Kriti Shetty Rare Photos

వైష్ణవ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి శెట్టి

';

Kriti Shetty Latest pics

ఆ తరువాత నానితో చేసిన.. శ్యాం సింగరాయ సినిమా కూడా.‌ ఈమెకు మంచి విజయం అందించింది

';

Kriti Shetty Sensational Pics

మొదట మూడు చిత్రాలు.. సూపర్ హిట్ అవ్వడంతో.. ఇక కృతి శెట్టికి.. తిరుగులేదు అనుకున్నారు అందరు

';

Kriti Shetty Upcomig Movies

కానీ అసలు కథ.. ఆ తర్వాతే మొదలైంది. మూడు సినిమాల తరువాత నుంచి.. కృతికి వరస డిజాస్టర్స్ రావడం మొదలయ్యాయి.

';

Kriti Shetty Movies

ఈ మధ్య కృతి ఫ్లాప్స్ తో సతమతమవుతూ కెరియర్ లో..కొంచెం ధీలా..పడింది

';

Kriti Shetty Hot pics

ఈ క్రమంలో ఈ మధ్య వచ్చిన.. మనమే సినిమా.. ఈమెకు కొంచెం ఊరట ఇచ్చింది

';

Kriti Shetty Instagram Pics

ప్రస్తుతం తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా అవకాశాలు అందుకుంటుంది.. ఈ హీరోయిన్

';

Kriti Shetty Viral pics

ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి

';

VIEW ALL

Read Next Story