మాళవిక

హాట్ ఫోటో షూట్ లో మాళవిక మోహనన్ అందాల బ్లాస్ట్.. చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

';

ది రాజా సాబ్

మాళవిక మోహన్.. ప్రభాస్.. ది రాజా సాబ్ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇప్పటికే దక్షిణాదితో పాటు నార్త్ సినీ ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన ఈ భామ.. త్వరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

';

ది రాజా సాబ్

కెరీర్ ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో కథానాయికగా సత్తా చాటాలని చూస్తోంది మాళవిక మోహన్. అంతేకాదు ఈ సినిమాతో తన కెరీర్ పరుగులు పెడుతుందనే ఆశలలో ఉంది.

';

మాళవిక కెరీర్

మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. ఆ తర్వాత తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.

';

మాస్టర్ మూవీతో బ్రేక్

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ ర్శకత్వంలో తెరకెక్కిన 'మాస్టర్'మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది మాళవిక.

';

ఫస్ట్ మూవీ

2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మాళవిక మోహనన్ ఫస్ట్ మూవీ. అక్కడ నుంచి మాళవిక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

';

శాండిల్ వుడ్

కోలీవుడ్ తర్వాత మల్లూవుడ్ లో నిర్ణాయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. అటు శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

';

బాలీవుడ్

హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో బీ టైన్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఓ మాదిరిగా అదరగొట్టింది.

';

పేట మూవీతో బ్రేక్

మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. తమిళంలో రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇన్నేళ్లకు తెలుగులో ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతుండటం మాములు విషయం కాదంటున్నారు.

';

మాళవిక మోహనన్

ఈ మూవీ తర్వాత మాళవికకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

';

VIEW ALL

Read Next Story