మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో చాలామందిలో ఊబకాయం సమస్య వస్తోంది.
ఉబ్బిన కడుపు కారణంగా చాలా మంది ఇబ్బందిగా, ఒత్తిడికి గురవుతారు.
అధిక బరువు సమస్య అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.
ఎక్కువగా తినడం ప్రమాదకరం. జంక్ ఫుండ్ ఆహారం తీసుకోవడం తగ్గించాలి.
సులభంగా బరువు తగ్గాలంటే నిమ్మరసం రోజూ తీసుకోవాలి.
ఉప్పు చాలా వరకు తగ్గించాల్సిందే. బెల్లీ ఫ్యాట్‌కు ఉప్పు కూడా కారణమవుతుంది.
రోజూ వ్యాయామం చేయండి. రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే బరువు తగ్గవచ్చు.
బెల్లీ ఫ్యాట్ స్త్రీ, పురుషులు ఎవరికైనా చాలా ప్రమాదకరం. పొట్ట, నడుం భాగంలో ఉండే ఈ కొవ్వు తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది.
పెరుగులో జీలకర్ర, నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.