ఆషికా రంగనాథ్‌

ఆషికా రంగనాథ్‌..ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు.

';

ఆషికా రంగనాథ్‌

కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన ‘అమిగోస్‌’చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ భామ..

';

ఆషికా రంగనాథ్‌

మొదటి సినిమాతోనే..తనదైన అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నాగార్జునకి జోడిగా ‘నా సామిరంగ’ చిత్రంలో కనిపించనుంది.

';

ఆషికా రంగనాథ్‌

సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లో ఆషిక ఇప్పటికే అందరిని ఆకట్టుకుంది.

';

ఆషికా రంగనాథ్‌

ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

';

ఆషికా రంగనాథ్‌

ఆరెంజ్ డ్రస్ లో ఆషికా షేర్ చేసిన ఫోటోలు.. అందరినీ నిజంగానే నా సామి రంగా అనేలా చేస్తున్నాయి..

';

VIEW ALL

Read Next Story