రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh Photos: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

';

రకుల్ ప్రీత్ సింగ్

ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకునింది.

';

రకుల్ ప్రీత్ సింగ్

కొద్ది రోజులకు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ తెలుగు ఇండస్ట్రీకి కొద్దికొద్దిగా దూరం అవుతూ వచ్చింది.

';

రకుల్ ప్రీత్ సింగ్

అయితే బాలీవుడ్ లో రకుల్ కి అనుకున్నన్నీ హిట్లు మాత్రం రాలేదు.

';

రకుల్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం ఈ హీరోయిన్ కి ఇటు తెలుగులో అటు హిందీలో అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

';

రకుల్ ప్రీత్ సింగ్

కానీ రకుల్ ఇంస్టాగ్రామ్ ఫోటోలకు మాత్రం అభిమానులు తగ్గడం లేదు.

';

రకుల్ ప్రీత్ సింగ్

ముఖ్యంగా ఈ మధ్య రకుల్ సిల్వర్ డ్రస్ లో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story