Sriya Saran Hot Photos

ఇష్టం సినిమాతో సినీ రంగప్రవేశం చేసిన హీరోయిన్ శ్రియ.

';

Shriya Saran Rare Photos

మొదట సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినా రెండో సినిమా సంతోషంతో సూపర్ సక్సెస్ అందుకుంది.

';

Shriya Saran Latest pics

ఆ తరువాత నుంచి శ్రియాకి అసలు వెనక తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

';

Shriya Saran Sensational Pics

చిన్న హీరో.. పెద్ద హీరో అని సంబంధం లేకుండా అలానే సౌత్ సైడ్..నార్త్ సైడ్ అని తేడా లేకుండా.. ఎన్నో సినిమాలలో నటించింది.

';

Shriya Saran Upcomig Movies

హాలీవుడ్ లో సైతం రెండు చిత్రాలు చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ హీరోయిన్.

';

Shriya Saran Movies

మధ్యలో పెళ్లి.. పిల్లల వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్న శ్రియ మరలా ఇప్పుడు కొన్ని హిందీ చిత్రాలలో కనిపిస్తోంది.

';

Shriya Saran Instagram Pics

మరి శ్రియ తెలుగులో ఎప్పుడు కనిపిస్తుంది అని ఆమె అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

';

Shriya Saran Viral Photos

ఈ నేపథ్యంలో శ్రియా చిరునవ్వులు చిందస్తు తీసుకున్న ఫోటోలు కొన్ని ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story