శ్రీ లీల

Sreeleela Stunning Pics: వరసగా సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉండి హీరోయిన్ శ్రీలీల.

';

శ్రీ లీల

పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ధమాకా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది.

';

శ్రీ లీల

అక్కడి నుంచి ఈ హీరోయిన్ కి తిరుగులేకుండా పోయింది. ఒకేసారి ఏకంగా తొమ్మిది సినిమాల వరకు సైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

';

శ్రీ లీల

అందం అభినయంతో పాటు డాన్స్ కూడా సూపర్ గా చేసే శ్రీ లీల ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో కనిపించింది

';

శ్రీ లీల

సినిమాలతో పాటు ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.

';

శ్రీ లీల

ఈ నేపథ్యంలో శ్రీ లీల ఈ మధ్యనే చిలకపచ్చ రంగు చీరలో షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

';

శ్రీ లీల

ఈ ఫోటోలు చూస్తే ప్రేమలో పరాల్సిందే అన్నట్టు పూల పూల చీరలో పూలు పట్టుకొని మరి ఆకట్టుకుంది ఈ హీరోయిన్.

';

VIEW ALL

Read Next Story