హాట్ సమ్మర్లో బీచ్‌లో బికినీలతో సేద తీరుతున్న బీ టౌన్ బ్యూటీస్.. పిక్స్ వైరల్..
ఈ సారి వేసవి ఉష్ణోగ్రతలు పలు రికార్డులు బద్ధలు అవుతున్నాయి.
ఉక్కబోతను తట్టుకోలేక సెలబ్రిటీలు బీచ్‌లలో బికినీలతో చిల్ అవుతున్నారు.
కొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు బికినీలతో చిల్ అవుతున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
బీచ్వేర్లతో వైబ్రెంట్ బికినీల నుండి స్టైలిష్ బీచ్వేర్ల వరకు, ఈ నటీమణులు ప్రధాన వేసవి ఫ్యాషన్ స్ఫూర్తిని రగిలిస్తున్నారు.
బాలీవుడ్ దివాస్ మిథిలా పాల్కర్, అలియా భట్, జాన్వీ కపూర్, అనన్య పాండే మరియు సారా అలీ ఖాన్ ఈ సీజన్లో బికినీలో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచుతున్నారు.
మిథిలా పాల్కర్ టూ పీస్ ఆరెంజ్ రంగు బికినీ మరియు బీచ్ టోపీని ధరించి బోల్డ్ లుక్‌లో హీట్ పెంచుతోంది.
అలియా భట్ మ్యాచింగ్ నాట్ బికినీతో ట్రెండీ లుక్‌తో స్టైలిష్‌గా ఉంది.
జాన్వీ కపూర్ స్కర్ట్ టైపు బికినీలో తన అందాలను ఆరబోస్తోంది.
అనన్య పాండే పింక్ కలర్ బికినీలో సమ్మర్ హీట్‌ను పెంచింది.
టై-డై బికినీలో సెగలు రేపుతోంది. మొత్తంగా హీరోయిన్స్ తమ హాట్ ఫోటో షూట్స్‌తో సెగులు రేపుతున్నారు.