దేవుడు చేసిన మనుషులు

అన్న ఎన్టీఆర్‌తో కలిసి 'దేవుడు చేసిన మనుషులు, విచిత్ర కుటుంబం సహా పలు మల్టీ స్టారర్ మూవీస్ చేసారు.

';

తోడు దొంగలు

మెగాస్టార్ చిరంజీవితో కలిసి తోడు దొంగలు సహా పలు చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ మల్టీస్టారర్ మూవీస్ చేసారు.

';

ముందడుగు

నట భూషణ శోభన్ బాబుతో ముందడుగు, కృష్ణార్జునులు సహా పలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు.

';

యుద్ధం

రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కలిసి 'యుద్దం, ఇంద్ర భవనం సహా పలు మల్టీస్టారర్ మూవీస్‌లో నటించారు.

';

సుల్తాన్

బాలకృష్ణతో కలిసి సుల్తాన్ సినిమాలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ

';

వారసుడు

నాగార్జునతో కలిసి వారుసుడు, రాముడొచ్చాడు సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ

';

రాజకీయ చదరంగం

అక్కినేని నాగేశ్వరరావుతో హేమాహేమీలు, రాజకీయ చదరంగం సహా పలు చిత్రాల్లో నటించారు.

';

సంభవం

సుమన్‌తో కలిసి సంభవం సహా పలు చిత్రాల్లో కలిసి నటించారు.

';

బలాదూర్

మాస్ మాహారాజ్ రవితేజతో సూపర్ స్టార్ కృష్ణ బలాదూర్

';

సుకుమారుడు

ఆది సాయి కుమార్‌తో సుకుమారుడు

';

VIEW ALL

Read Next Story