పోకిరి, విక్రమార్కుడు సహా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన తెలుగు రీమేక్స్..

';

ఆర్య - కుట్టీ

2010లో విడుదలై సూపర్ హిట్టైన తమిళ మూవీ ‘కుట్టి’.. 2004లో వచ్చిన అల్లు అర్జున్ ‘ఆర్య’ మూవీకి రీమేక్

';

తమ్ముడు - బద్రి

2001లో రిలీజైన తమిళ చిత్రం బద్రి.. 1999లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు మూవీ రీమేక్

';

విక్రమార్కుడు - సిరుతై

2011లో తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన సిరుతై ...2006 తెలుగులో రాజమౌళి, రవితేజల విక్రమార్కుడు మూవీకి రీమేక్..

';

ఇష్క్ - ఉయ్రే ఉయ్రే

2016 తమిళ సూపర్ హిట్ చిత్రం ‘ఉయ్రే ఉయ్రే’.. 2012 తెలుగు చిత్రం నితిన్ ‘ఇష్క్’ మూవీ రీమేక్..

';

సింహాద్రి - గజేంద్ర

2004 తమిళ చిత్రం గజేంద్ర.. 2003లో విడుదలైన తెలుగు చిత్రం ఎన్టీఆర్ ‘సింహాద్రి’ మూవీకి రీమేక్..

';

ఒక్కడు - గిల్లి

2004 తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం గిల్లి.. 2003లో విడుదలైన తెలుగు చిత్రం ఒక్కడు మూవీ రీమేక్..

';

వర్షం - మజై

2005 తమిళ చిత్రం ‘మజై’.. 2004లో విడుదలై ప్రభాస్ ‘వర్షం’ మూవీకి రీమేక్..

';

పోకిరి - పొక్కిరి

2007లో విడదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన తమిళ చిత్రం పోక్కిరి.. 2006లో మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ ల బ్లాక్ బస్టర్ చిత్రం ‘పోకిరి’ మూవీకి రీమేక్.

';

వేదం - వానం

2011 తమిళ చిత్రం ‘వానం’ 2010 తెలుగు చిత్రం ‘వేదం’ మూవీ రీమేక్...

';

అర్జున్ రెడ్డి - వర్మ

2020 తమిళ చిత్రం ‘వర్మ’ మూవీ.. 2017 తెలుగు చిత్రం అర్జున్ రెడ్డికి రీమేక్...

';

VIEW ALL

Read Next Story