Aloo Bukhara: వర్షాకాలం రోడ్లపై దొరికే వజ్రాలివి.. ఏ రోగం మీ దరిచేరదు..!

Renuka Godugu
Jul 22,2024
';

ఆలూ బుకారాలు విటమిన్ సి, ఇ, జింక్ పుష్కలంగా ఉంటుంది

';

ఇవి కండరాలను, రక్తనాళాలను బలోపేతం చేస్తాయి

';

ఆలూ బుకారాతో ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది

';

ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్తం గడ్డ కుట్టకుండా ఉంటుంది

';

దీనివల్ల గుండె జబ్బులు రావడం కూడా తక్కువ

';

డయాబెటీస్‌తో బాధపడేవారు ఆలూ బుకారా తినవచ్చు

';

ఇందులో ఉండే విటమిన్ ఏ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి

';

ముఖ్యంగా ఆలూ బుకారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి

';

వెయిట్ లాస్ జోన్ లో ఉన్నవాళ్లు ఆలూ బుకారా డైట్ లో చేర్చుకోవాలి

';

ఆలూ బుకారాలో ఉండే విటమిన్ డి ఎముకలు, పంటి ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి

';

మలబద్ధకం రాకుండా నివారిస్తాయి కడుపునొప్పిని తగ్గిస్తాయి

';

VIEW ALL

Read Next Story