Barefoot Walk: రోజూ 10 నిమిషాలు చెప్పుల్లేకుండా నడిస్తే ఈ వ్యాధులన్నీ మటుమాయం

Md. Abdul Rehaman
Nov 16,2024
';


ఆధునిక జీవనశైలిలో మనం నేలపై లేదా గడ్డిపై నడవడమే మర్చిపోయాంం. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా చెప్పులు కచ్చితంగా ధరిస్తుంటాం

';


అయితే పచ్చ గడ్డి లేదా నేలపై చెప్పుల్లేకుండా నడవడం వల్ల శరీరంలో చాలా సమస్యలు తొలగిపోతాయి.

';


చెప్పుల్లేకుండా నడవడం వల్ల కాలి కండరాల్లో ఎదుగుదల ఉంటుంది. బ్యాలెన్స్ ఉంటుంది.

';


శరీరం ఎక్కువగా అలసినప్పుడు కాస్సేపు పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడిస్తే చాలా రిలీఫ్ కలుగుతుంది

';


చెప్పుల్లేకుండా నేలపై నడవడం వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

';


శరీరంలోని ఏదైనా భాగంలో స్వెల్లింగ్ సమస్య ఉంటే రోజూ చెప్పుల్లేకుండా నడవడం వల్ల చాలా రిలీఫ్ కలుగుతుంది

';


నేలపై లేదా పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవడం వల్ల పాదాల నుంచి ప్రెషర్ పాయింట్స్‌పై ఒత్తిడి పడుతుంది. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.

';


అందుకే చెప్పుల్లేకుండా నేలపై లేదా పచ్చగడ్డిపై కాస్సేపు నడిస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి

';

VIEW ALL

Read Next Story