10 Foods to Lose Weight: వేగంగా బరువు తగ్గాలంటే ఈ 10 ఫుడ్స్ తప్పకుండా తినాల్సిందే
బెర్రీస్ పండ్లలో బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ, బ్లాక్ బెర్రీలు ఉంటాయి. ఈ పండ్లన్నీ తక్కువ కేలరీలు కలిగినవి. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువసేపు ఆకలేయకుండా చేస్తాయి. తద్వారా బరువు నియంత్రణ సాధ్యమౌతుంది
పాలకూర ఒక పౌష్ఠిక ఆహారం. ఈ ఆకుకూరలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్, విటమిన్ కే, విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గించేందుకు బెస్ట్ ఆప్షన్
గుడ్లు ప్రోటీన్లకు బెస్ట్ ఫుడ్. ఆకలి తగ్గించడం మెటబోలిజం వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుంది. గుడ్లలో విటమిన్ డి కావల్సినంత ఉంటుంది.
పెరుగులో ప్రోటీన్లు, కాల్షియం కావల్సినంత లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా ఎక్కవ సేపు ఆకలేయకుండా నియంత్రిస్తుంది
బాదంలో ఫైబర్, ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. క్రేవింగ్ తగ్గిస్తుంది
బ్రోకలి అనేది ఒక లో కేలరీ ఫుడ్. ఇందులో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్లు కావల్సినంత పరిమాణంలో ఉంటాయి. ఇవి నీటిలో నానబెట్టి తీసుకోవాలి.
అవొకాడోలో ఆరోగ్యపరమైన పోషకాలు చాలా ఉంటాయి. బరువు నియంత్రణలో అవొకాడో అద్భుతంగా పనిచేస్తుంది.
ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల బరువు నియంత్రణ ప్రక్రియలో ఉపయోగపడతాయి.