ఈ ఏడు చిట్కాలు పాటిస్తే.. మీ షుగర్ కంట్రోల్ లో ఉండడం ఖాయం.
అన్నం లేదా బియ్యం..ఉత్పత్తులను తినడం మానుకోండి
గోధుమలను ఏ రూపంలో అయినా.. తినండి
రాగి, జొన్న, ఇతర మిల్లెట్లను… తినండి
రుచిలో చేదు ఏదైనా తినండి: మెంతులు, అలోవెరా, వేపగింజల పొడి.. మొదలైనవి
వేరుశెనగ నువ్వులు జీడిపప్పు పుట్నాల పప్పు బొంబాయి రవ్వ కొబ్బరి లాంటి వస్తువులను అసలు తినకండి
బొప్పాయి పండు, జామ, కాల జామున్.. లాంటివి తినండి
ఆరు-ఎనిమిది గంటల వ్యవధిలో.. ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ.. తీయనైన ఫ్రూట్స్ ని తినకండి..