Anti Ageing Foods: మీ డైట్లో ఈ వస్తువులుంటే 40 ఏళ్ల వయస్సులో సైతం 25 ఏళ్లలా కన్పిస్తారు
చెడు జీవనశైలి. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వయస్సు పెరిగే కొద్దీ ముఖంపై మచ్చలు, ముడతలు, వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తుంటాయి
దీనికి ప్రదాన కారణం చెడు ఆహారపు అలవాట్లు. ఫలితంగా నిర్ణీత వయస్సుకు ముందే సమస్యలు తలెత్తుతాయి
దీనికోసం జీవనశైలి సక్రమంగా చేసుకోవాలి. పోషక పదార్ధాలుండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి
నిర్ణీత సమయం కంటే ముందే వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉండాలంటే మీ డైట్లో ఈ మూడు వస్తువులు కచ్చితంగా ఉండాలి
సిట్రస్ ఫ్రూట్స్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని డైట్లో చేర్చాలి
విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు తీసుకుంటే శరీరంలో కొలాజెన్ పెరుగుతుంది. దాంతో చర్మం వదులుగా కాకుండా టైట్ ఉంటుంది
ప్రోటీన్లతో నిండి ఉండే చికెన్, గుడ్లు, పాల ఉత్పత్తులు డైట్లో ఉండాలి. ఫలితంగా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది
డ్రై ఫ్రూట్స్ చర్మాన్ని యౌవనంగా ఉంచడంలో దోహదపడతాయి. దీనికోసం విటమిన్ ఇ పుష్కలంగా ఉండే బాదం, అంజీర్, జీడిపప్పు తీసుకోవాలి