Diabetes Diet: రక్తంలో చక్కెర శాతం సులభంగా తగ్గించే ఆరు అద్భుతమైన ఆహార పదార్దాలు

Md. Abdul Rehaman
Sep 28,2024
';


డయాబెటిస్ రోగులు ఏది తినాలి ఏది తినకూడదనేది ఆ పదార్ధం గ్లైసెమిక్ ఇండెక్స్‌ను బట్టి ఉంటుంది. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి

';

కూరగాయలు

పాలకూర, బ్రోకలీ, తోటకూర వంటి కూరగాయల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే వీటిని డైట్‌లో చేర్చుకోవాలి

';

పప్పులు

పెసర, మసూర్ దాల్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసేందుకు బెస్ట్ ఆప్షన్ ఇది

';

తృణ ధాన్యాలు

ఓట్స్, క్వినోవా, రాగులు వంటి వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. డయాబెటిస్ రోగులకు చాలా మంచిది.

';

పండ్లు

పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి స్వీట్ క్రేవింగ్ తగ్గిస్తాయి. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు పండ్లు మంచి ఫలితాలనిస్తాయి

';

డ్రై ఫ్రూట్స్

ఇవి శరీరానికి హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ అందిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో కీలకంగా ఉపయోగపడతాయి.

';

పెరుగు

పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

';

VIEW ALL

Read Next Story