Rose Cream: రైస్‌ క్రీమ్‌ ముఖానికి ఇలా అప్లై చేయండి.. కడిగిన ముత్యంలా మెరవండి..

';

రైస్ వాటర్ లో విటమిన్స్, మినరల్స్ చర్మ రంగును మెరుగు పరుస్తాయి నల్ల మచ్చలను తొలగిస్తుంది.

';

కావాల్సిన పదార్థాలు..

అరకప్పు రైస్ వాటర్, రెండు టేబుల్ స్పూన్ల రోజ్‌వాటర్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, ఒక టేబుల్ స్పూన్ బీస్ వ్యాక్స్, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఐదు చుక్కలు.

';

ఒక పాన్ తీసుకొని బీస్‌ వ్యాక్స్‌, కొబ్బరి నూనె, రోజ్‌ వాటర్ కరిగించాలి.

';

దీనికి రైస్ వాటర్ చేసి చిన్న మంటపై కలుపుతూ యాడ్‌ చేయాలి.

';

ఆ తర్వాత రోజు ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసి క్రిమి టెక్స్చర్ వచ్చేలా కలుపుతూ ఉండాలి

';

ఇది ముఖానికి క్లెన్సింగ్ చేసిన తర్వాత ముఖానికి ఈ క్రీమ్ తో మసాజ్ చేయాలి.

';

క్రీమ్ ప్రతిరోజూ ముఖానికి అప్లై చేయవచ్చు దీంతో మీ ముఖం రంగు మెరుగు ఆ పడుతుంది.

';

ముఖంపై పేరుకున్న నల్ల మచ్చలు తొలగిపోయి చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది.

';

NIH నివేదిక ప్రకారం రైస్ వాటర్, రోజ్ పెటల్స్ వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది

';

VIEW ALL

Read Next Story