Garlic Rice: వెల్లుల్లితో రుచికరమైన పెప్పర్ రైస్ కేవలం 20 నిమిషాల్లో ఇలా..

';

వెల్లుల్లి పెప్పర్‌ రైస్‌ తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది.

';

ఇక ఈ రుచికరమైన వెల్లుల్లి పెప్పర్ రైస్ ని కేవలం 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.

';

కావలసిన పదార్థాలు..

ఉడికించిన అన్నం, వెల్లుల్లి ఆవాలు, టమాటాలు, కరివేపాకు, అల్లం ఉల్లిపాయలు, కారం, మిరియాల పొడి, నెయ్యి.

';

స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి.

';

ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి దోరగా వేయించాలి.

';

ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి.

';

ఆ తర్వాత ఉడకబెట్టిన అన్నం మిరియాల పొడి, కారంపొడి ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.

';

అంతే రుచికరమైన వెల్లుల్లి మిరియాల రైస్ రెడీ

';

VIEW ALL

Read Next Story