Skin and Health Care: అందమైన చర్మం, కేశాలు కావాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తప్పకుండా తినాలి

';

30 ఏళ్ల తరువాత మహిళల శరీరంలో మార్పు కన్పిస్తుంది. వెంటనే ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవాలి

';

మూడ్ స్వింగ్

30 ఏళ్ల వయస్సులో మహిళల్లో హార్మోనల్ మార్పులు వస్తుంటాయి. పీరియడ్స్ రెగ్యులర్ లేకపోవడం, మూడ్ స్వింగ్ కామన్.

';

ఈ వయస్సులో మహిళలు పోషకాలు సమృద్ధిగా ఉండే పుడ్ తినడం వల్ల ఎనర్జీ లభిస్తుంది

';

30 ఏళ్ల తరువాత మహిళలు తమ ఆహారంలో కొన్ని ఫుడ్స్ తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది

';

పాలకూర

ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి కారణంగా చర్మం, ఎముకలకు చాలా ఉపయోగం

';

ఉసిరి

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఉసిరి తినడం వల్ల ఇమ్యూనిటీ, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హెల్తీ స్కిన్‌కు ఉపయోగం

';

బొప్పాయి

బొప్పా.యిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

';

దానిమ్మ

ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సీజనల్ వ్యాధుల్ని దూరం చేస్తుంది.

';

వాల్‌నట్స్

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రమాదకరమైన వ్యాధుల్ని కాపాడుతుంది

';

VIEW ALL

Read Next Story